Friday, September 7, 2007

A POEM ON MEGASTAR BIRTHDAY

చిరంజీవి పుట్టినరొజు

ఆగుస్ట్ ఇరవే రౌండూ
ఆ రొజు పుట్టారు ఒక లెజెండూ

సినిమాలొ వొచ్చినప్పుడు అందరు అన్నారు అతను జిరొ
కాని ఇపుడు అందరు మెచ్చిన హిరొ

హీ ఇజ్ నన్ అనేదర్ దాన్ మన బాస్సు
హీ ఇజ్ ఫెవరెట్ ఆఫ్ అన్ని క్లాస్సు

ఇవాళ్ళ మా బాస్సు పుట్టిన రొజు
మా మెగ ఫ్యాన్స్ అందరికి పండుగ రొజు

మొదట్ల్లొ వారి పుట్టిన రొజు జెరిగెది వాళ్ళ ఫ్యామిలి మెంబెర్స్ వుండగ
కాని ఇపుడు అందరు జరుపుకునె పండుగ

పునాది రాళ్ళు సినిమాతొ మొదలుపెట్టారు తన సినిమ కార్యం
అప్పట్టి చిరంజీవిని చూసిన వారు ఇపుడు చిరంజీవి చూసి పొందుతునారు ఆశ్చర్యం

శివశంకర్ వరప్రసాద్ అతని మొదటి పేరు
చిరంజీవి అని మార్చుకున్న తరువాత కొనసాగింది తన జొరు

ఆంజనేయ స్వామి అంటే అతనికి కొండంత భక్తి
అతను మరియు తన అభిమానులు తనకు ఇస్తారు కొండంత శక్తి

మొదట్ల్లొ దొరికితే చాలు కొంచం ప్రొత్సాహం
పడె వాడు ఏంతొ ఉత్సావం

మొదట కొట్టాడు సుపర్ డూపర్ హిట్ సినిమ ఖైది
ఆ సినిమాతొ కొళ్ళ కొట్టాడు అందరి మది

అప్పటి నుంచి ప్రొడ్యుసర్లు పడ్డారు తన వెంట
పండించుకున్నారు కాసుల పంట

మెగాస్టార్ అనేది, కాదు బాస్సుకి ఇంటికి వొచ్చిన కానుక
ఎంతొ కష్టం వుంది ఆ బిరుదు రావటం వెనుక

సమాజ సెవలొ కూడ అతను అన్నారు నేను సైతం
అబిమానులు కూడ పాటించారు తన అభిమతం

పద్మభూషన్ అవార్డు అయ్యింధి తనకు అలంకారం
అంటారు వినయంతొ ఇదంత మా అభిమానుల మమకారం

అతనితొ సినిమ తీయాలని అందరు వుంటారు విత్ డెస్పిరేషన్
కొత్తగా వొచ్చే వారికి అతనె సౌర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్

తను కొరుకున్నవి అన్ని కావాలి తన సొంతం
ఏంత రాసిన బాస్సు గురించి వుండదు అంతం

మా చిరు గారికి ఏపుడు వుంటుంది మెగా అభిమానులు బలం
చిరు లేఫ్ చెబుతుంది “కస్టానికి ఏపుడు వుంటుంది ప్రతిఫలం”

No comments: