Saturday, January 17, 2009

Photobucket Album

Sunday, December 9, 2007

రాజకియంలొకి చిరంజీవి

సై సై సైబాసు

నువ్వు రాజకియంలొకి అడుగు వేసై

జస్ట్ నువ్వు రాజకియంలొకి వొస్తావని అందింది సమాచారం
చూసావ యెల వుందొ ప్రచారం

పడబొతుందని తెలిసింది రాజకియం లొకి నీ అడుగు

అంతే రాజకియనాయకుల్లొ పరుగెడుతుంది బయం పరుగు

ప్రజలు నమ్ముతున్నారు నువ్వు వొస్తే అవుతుంది మ్యాజిక్

అందుకే యెక్కడ చూసినా నీ రంగప్రవేశమే హాట్ టాపిక్

ఇన్నాళ్ళు ప్రజలు ఒక మంచి నాయకుడు కొసం చెసారు నిరీక్షణ

నీ పెరుతొ ముగుసింది వాళ్ళ అన్వేషణ

ఒక్కసారి చూడు రాజకియం వేపు

చూపుమెమందరం కలసి తిప్పుతాం విజయాని నీ వేపు

నీ రాజకియ తత్వాని రుచి చూపించింది ముఠామేస్త్రి

అలగే ప్రత్యక్ష రాజకియంలొకి దిగి, ముడత పడిన రాజకియాని చెయాలి ఇస్త్రి

ఇపటి వరకు సెవలు అందించావ్ పెట్టి చారిటి

ఆ సెవలని మరింత ప్రజలకు అందిచాలంటె స్టార్ట్ చేయి పార్టి

జస్ట్ చెప్పు నువ్వు చెస్తునావ్ అని పాటి స్టార్టు

మెము పని చెస్తాం విత్ హొల్ హార్టు

ప్రజలు బావిస్తునారు బాగుంతుందని నీ పరిపాలన

అనుకుంటునారు నువ్వు వొస్తే ఇపుడున్న చేడు రాజకియాన్ని చెస్తావ్ ప్రక్షాలన

నువ్వు వొస్తే వుండదనుకుంటున్నారు నిరుద్యొగం

వుపాది లేని వారికి కలగ బొతుంది బొగం

నీరాకతొ బాగు పడబొతుంది యువత

వాళ్ళకి వుందబొతుంది బంగారు భవిత

నీకై యెదురు చూస్తునారు రైతులు

అందుకొవాలని అనుకుంటునారు నీ సహయపు చెతులు

నీరాకతొ బావిస్తునాం సమాన హక్కులు పొందబొతున్నరని అన్ని వర్గాలు

దొరకబొతుంది వాళ్ళందరికి అబివ్రుద్ది వైపు మార్గాలు

చెత్త ఆరొపణలతొ అవుతుంది అసంబ్లీ సమయం వ్యర్దం

నువ్వు వొచ్చి చూపించాలి ఆ సమావెశాలకి వున్న అర్దం

వ్యవస్త అంత లంచగుండ్లతొ అయింది కుల్లు

నీ రాకతొ వాళ్ళందరి ఆటలు అవ్వాలి చెల్లు

రాజకియంలొకి వొచ్చి కూడగట్టుకొవాలని అనుకుంటునారు ఆస్తి

నువ్వు వొచ్చి అలంటి పద్దతికి చొప్పాలి స్వస్తి

నువ్వు వొచ్చి చూపాలి రాజకియనాయకుడికి వుండాలని నిస్వార్దం

చూపాలి ప్రజలసెవె వారికి వుండాలి పరమార్దం

నువ్వు వొచ్చి తేవాలి అవనీతిపై కటినమేన చెట్టం

నిరుపించాలి చెట్టం కాదు యొవరికి చుట్టం

అభ్యర్దుల ఎంపికలొ చేసుకొ మంచి సేలెక్షన్
వాళ్ళాతొ కలసి నువ్వు పొటి చెయాలి యెలక్షన్

నువ్వు వొచ్చి అనిపించుకొవాలి మంచి నాయకుడు

అవ్వాలి నువ్వు మంచి పరిపాలకుడు

నువ్వే మా కాబొయే సీయం

యెదురు చూస్తున్నాం ఎపుడు వొస్తుందని ఆ సమయం.

రాజకియంలొకి వొస్తె పలుకుతాం జై చిరంజీవ

నీ పాలనలొ ప్రజలంత వుండాలి సుకీభవ

ఠాగొర్ పాటలొ చూప్పాలంటే..........
నువ్వు రాజకియం లొకి వొస్తే మేము అవతం సమిదలం
పవర్లొకి వొచ్చి రాష్ట్రానికి తెద్దాం మరింత బలం


రుద్రవీణ పాటలొ చొప్పలంటే

రండి రండి రండి దయ చెయండి

తమరి రాక మాకెంతొ సంతొషం సుమండి


ఇట్లు

జి.సునిల్
చిరు మెగా ఫ్యాన్
9848888317

Friday, September 7, 2007

శంకర్ దాద జిందాబాద్ సినిమా మీద నా కవిత

ఇవాళ్ళా శంకర్ దాద జిందాబాద్ సినిమా చూసా
సూపర్ డూపర్ హిట్ అనే ఆప్షన్ కి వొట్ వేసా

అదిరి పొయింది సినిమ
చూపిచింది గాంధి గారి అహింసకు వున్న మహిమ

ఇరగతీసాడు మన బాసు
దద్దరిల్లపొబుతుంది బాక్సాఫిసు

ఇరగ తిసాడు మన బాసు డాన్సు
ఆ విషయంలొ బాసుని దాటటం,యొవరికి లేధు చాన్సు

సినమా మొత్తం కేక
సూపర్ హిట్ అనటం లొ లేదు ఏటువంటి డొక

కొందరి వళ్ళా టాక్ వొస్తుంది మిక్సుడు
ఏవరు ఏలా అన్న సినిమ సూపర్ డూపర్ హిట్ అనేది ఫిక్సుడు

ఏటియంగా కుమ్మేసాడు శ్రికాంతూ
100% నటించాడు తన వంతూ

మొదటిసారిగా నటిచింది కరిష్మా
చూపించింది తన చెరిష్మా

చిరుకి గాంధిజి గురించి చదవటం వళ్ళ కనిపిస్తాడు గాంధిజి
అప్పటి నుంచి చిరుని అహింసా వాదం లొకి తీసుక వెళ్తాడు బాపుజి

అప్పటి నుంచి అహింసకి పడుతుంది శ్రికారం
పడుతుంది చిరు హ్రుదయంలొ గాంధి వొంకారం

అప్పటినుంచి వెళ్తాడు చిరు బాపు బాట
చిరు ఆడుకుంటాడు ఒక రాజలింగాని ఒక ఆట

అప్పటి నుంచి నొ దాదగిరి
ప్రెమతొ వొన్ళీ గాందిగిరి

చిరు దొర్జన్యం చేస్తాడు అనుకుంటాడు రాజలింగం
కాని చిరు అహింసతొ వొచ్చి వాడి అలొచనకి భంగం

మొదటిగా చిరు వింటాడు రొహిత్ కధ
గాంధిగిరితొ తీరుస్తాడు తన వ్యధ

చివరిలొ వుంటుంది పవన్ సుప్ప్రేజ్
చేస్తాడు అందరిని మెస్మరేజ్

మెస్సేజుతొ అందిచాడు బాస్ మనకు ఒక చిరు కానుక
ఆ మెస్సేజును జనంలొ తీసుకొని వెళ్ళటానికి వుందాం మనం బాసు వెనుక

A POEM ON MEGASTAR BIRTHDAY

చిరంజీవి పుట్టినరొజు

ఆగుస్ట్ ఇరవే రౌండూ
ఆ రొజు పుట్టారు ఒక లెజెండూ

సినిమాలొ వొచ్చినప్పుడు అందరు అన్నారు అతను జిరొ
కాని ఇపుడు అందరు మెచ్చిన హిరొ

హీ ఇజ్ నన్ అనేదర్ దాన్ మన బాస్సు
హీ ఇజ్ ఫెవరెట్ ఆఫ్ అన్ని క్లాస్సు

ఇవాళ్ళ మా బాస్సు పుట్టిన రొజు
మా మెగ ఫ్యాన్స్ అందరికి పండుగ రొజు

మొదట్ల్లొ వారి పుట్టిన రొజు జెరిగెది వాళ్ళ ఫ్యామిలి మెంబెర్స్ వుండగ
కాని ఇపుడు అందరు జరుపుకునె పండుగ

పునాది రాళ్ళు సినిమాతొ మొదలుపెట్టారు తన సినిమ కార్యం
అప్పట్టి చిరంజీవిని చూసిన వారు ఇపుడు చిరంజీవి చూసి పొందుతునారు ఆశ్చర్యం

శివశంకర్ వరప్రసాద్ అతని మొదటి పేరు
చిరంజీవి అని మార్చుకున్న తరువాత కొనసాగింది తన జొరు

ఆంజనేయ స్వామి అంటే అతనికి కొండంత భక్తి
అతను మరియు తన అభిమానులు తనకు ఇస్తారు కొండంత శక్తి

మొదట్ల్లొ దొరికితే చాలు కొంచం ప్రొత్సాహం
పడె వాడు ఏంతొ ఉత్సావం

మొదట కొట్టాడు సుపర్ డూపర్ హిట్ సినిమ ఖైది
ఆ సినిమాతొ కొళ్ళ కొట్టాడు అందరి మది

అప్పటి నుంచి ప్రొడ్యుసర్లు పడ్డారు తన వెంట
పండించుకున్నారు కాసుల పంట

మెగాస్టార్ అనేది, కాదు బాస్సుకి ఇంటికి వొచ్చిన కానుక
ఎంతొ కష్టం వుంది ఆ బిరుదు రావటం వెనుక

సమాజ సెవలొ కూడ అతను అన్నారు నేను సైతం
అబిమానులు కూడ పాటించారు తన అభిమతం

పద్మభూషన్ అవార్డు అయ్యింధి తనకు అలంకారం
అంటారు వినయంతొ ఇదంత మా అభిమానుల మమకారం

అతనితొ సినిమ తీయాలని అందరు వుంటారు విత్ డెస్పిరేషన్
కొత్తగా వొచ్చే వారికి అతనె సౌర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్

తను కొరుకున్నవి అన్ని కావాలి తన సొంతం
ఏంత రాసిన బాస్సు గురించి వుండదు అంతం

మా చిరు గారికి ఏపుడు వుంటుంది మెగా అభిమానులు బలం
చిరు లేఫ్ చెబుతుంది “కస్టానికి ఏపుడు వుంటుంది ప్రతిఫలం”

A POEM ON CHIRUTHA

CHIRUTHA
AA CINEMA VOSTUNDI ANTE BOX OFFICE RECORDS DARTHAAA

CINEMA RAVATAM VALLA RECORDS ANNI BADDALAVABOTHUNAAYI
RECORDS ANNI MARUGUNAPADABOTHUNAYI

VOCHEYDI MARI SON OF TOLLYWOOD SHERU
NILABETTABOTUNAADU MANA MEGAFANS PERU

ATHANE MANA RAMCHARAN
KABOYE TOLLYWOOD SENSATION

RAMCHARAN CHEYABOTHUNAADU FILM INDUSTRYLOKI ADUGU
PETTINCHABOTHUNAADU ANDHRA JANANI THEATER VYPU PARUGU

VUNTUNDI TANAKI MEGAFANS ANDA
PETTUKUNTAARU TANANI VAALLA GUNDALA NINDA

VAALLA SUPPORTNI RAMCHARAN CHESUKOVAALI SADVINIYOGAM
CHESUKOVAALI TANA CAREERNI MARINTA VEYGAM

TADWAARA CHESUKOVAALI TANAKANTU OKA PANDA
NODOUBT CHIRUTA CINEMA KOTTABOTUNDI VONDA

TANDRINI CHOOSI PENCHUKUNNAADU CINEMA MEEDHA MAKKUVA
RAVAALI TANAKI TANDRIKI VUNNA ANUKUVA

RAVAALI TANAKI TANDRI DEGGARA VUNNA VINAYAM
GURTHUNCHUKOVAALI TANU ADHI PRATHI SAMAYAM

SONGS MEEDHA VOCHINDI SUPER DUPER HIT ANE REPORTU
CINEMAAKI YIVVABOTHUNDI MANCHI SUPPORTU

MARI MUSIC YICHINDI MANA SWARAALA BRAHMA MANISHARMA
TANA MUSICTHO YIRAGA TIYABOTHUNDI "CHIRUTHA" BOMMA

YIRAGATIYA BOTHUNAADU RAMCHARAN DANSU
CHOOSI SANDADI CHEYABOTHUNAADU MEGAPOWER FANSU

VAHISTUNAADU PURIJAGANAATH CINEMAKI DARSHAKATVAM
GRAND LEVEL INTRODUCE CHEYABOTHUNAADU CHIRU VAARASATVAM

GRANDGAA CINEMA PRODUCE CHESTUNAADU ASHWINIDATTU
RAMCHARANKI YIVVABOTHUNAADU BANGAARU BHAVISHATTU

MEGAFANS EXPECTATIONS LEVELLO CINEMA VUNTUNDANI AASHISTUNAAMMA
RO MEGASTAR RABHOTUNAADANI BHAAVISTUNAAM

BYE
G.SUNIL
9848888317

హైదరాబాద్ లొ బాంబు పేళ్ళుళు

మరొ సారి హైదరాబాద్ ఆయింది టార్గెట్ ఆఫ్ ఉగ్రవాదం
ఉగ్రవాదులు మరొ సారి చూపించారు వారి ఉన్మాదం

హైదరాబాద్ అయింది వాళ్ళకు ఏలా అంటె అలా ఆడుకునే మెదానం
వాళ్ళకి ఇవ్వాలి మనం కరెక్ట్ అయిన సమాదానం

జరిగిన బాంబు పెళ్ళుళు మాత్రం దారుణం
ఉగ్రవాదులు చెసారు ఘొరమేన మారుణం

రక్తమయం అయింది బాంబులు పెలిన ప్రదేశం
అక్కడ సన్నివేశాలు చూసిన ఏవరికేనా వొస్తుంది ఆవేశం

చూసిన ప్రతివాళ్ళ మనసులు అవుతుంది గరం
వొస్తుంది ఉగ్రవాదుల వ్యతిరేకంగా స్వరం

చనిపొయిన వాళ్ళంత ఆశలు పెట్టుకునారు రాబొయె రొజులొ వుండబొతుంది బంగారు భవిషత్తు
ఈ ఘటన చెసింది వారి ఆశలన్ని చిత్తు

ఏమి చెసారని వాళ్ళకి ఈ శాపం
వారి వాళ్ళ రొధన చూస్తే యొవరికెన అనిపిస్తుంది పాపం

అందరిలొ మేదిలె ప్రశ్న "ఇంక యెన్ని యెళ్ళు?"
మనం నిజంగా తలచుకుంటె లెకుండ చేయొచ్చు ఉగ్రవాదుల ఆనవాళ్ళు

మనం శాంతి శాంతి అని పొతుంటె వారికి ఇస్తుంది మరిన్ని దాడులు చెసె తెగువ
వాళ్ళకి ఇలా జరిగితెగాని తెలిసిరాదు మనిషి ప్రాణానికి వున్న విలువ

ప్రతి నాయకులు అంటునారు కండిస్తునాం
నిజంగా చెప్పండి ఇలాంటి దారుణానికి పాల్పడె ఏంతమందిని మనం దండిస్తునాం

ప్రభుత్వం కట్టినమేన చెర్యలతొ చెయాలి ఉగ్రవాదాని అంతం
అది అంతం అయితేగాని ఉండదు ప్రజల జీవితం ప్రశాంతం

ప్రమాద స్తాయిలొ చెరింది ఉగ్రవాదం
ఇకనెనా పెట్టాలి ప్రభుత్వం దానిపే ఉక్కుపాదం

హైదరబాద్ ప్రజలు ఏకమత్యంతొ ఈ ఘటనని ఏదురుకున్నారు
ఆపదలొ వున్నవారిని ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆదుకున్నారు

మనం అంత కలసి చెయాలి తింగ్స్ అన్ని సెట్ రెట్
లెక పొతె వుండదు మన భవిషత్తు భ్రెట్ ఇట్లు జి.సునిల్

Sunday, July 1, 2007

A Poem on our guest

Hi

Mimaleney kaadhu maa company ki vochinaa guest la nu kooda naa kavitvam tho champutunaanu. The following poem is on our ethiopian guest.



MR.MILLION AND HIS MARRIAGE
MR.MILLION IS A MAN WITH HUMANITY
HAVING GOOD SPIRITUALITY
HAS VERY GOOD ABILITY
TO HANDLE THE PROJECTS WITH CAPABILITY
HE IS A PERSON WITH LOYALTY
AND HELPS IN THE GROWTH OF HIS UTILITY

MR.MILLION HAS A WISH
TO MARRY SHAVNISH
VERY SOON HE GETS HIS WISH FINISH
THAT DAY IS GOING TO BE A MOMENT OF RELISH

THE OCCASION IS IN THE NEW MILLENNIUM YEAR
EVERY ONE WILL HAVE TWO HAPPY NEWS TO HEAR
FIRST THE BIRTHDAY OF MR.MILLION, CELEBRATED WITH CHEER
SECOND THE MARRIAGE OF MR.MILLION WITH HIS DEAR
THE MARRIAGE IS GOING TO MAKE THEM VERY NEAR

BOTH ARE GOING TO GET MARRIED IN FORNT OF JESUS
WE HOPE THEY GET HIS BLESSES
AND WE WISH THEM ALL SUCCESS.

MR.MILLION WITH HIS DEAR WIFE
IS GOING TO ENTER INTO NEW LIFE

WE WISH YOU ON YOUR MARRIAGE AND BIRTHDAY
WE HOPE YOU BOTH LIVE HAPPILY EVERY DAY

SIR WE ENJOYED WITH YOU ALL THE DAYS
WE VIJAI EMPLOYEES ASSURE YOU OUR BEST SERVICES ALWAYS.


With Best Wishes
G.Sunil.
9848888317