Friday, September 7, 2007

శంకర్ దాద జిందాబాద్ సినిమా మీద నా కవిత

ఇవాళ్ళా శంకర్ దాద జిందాబాద్ సినిమా చూసా
సూపర్ డూపర్ హిట్ అనే ఆప్షన్ కి వొట్ వేసా

అదిరి పొయింది సినిమ
చూపిచింది గాంధి గారి అహింసకు వున్న మహిమ

ఇరగతీసాడు మన బాసు
దద్దరిల్లపొబుతుంది బాక్సాఫిసు

ఇరగ తిసాడు మన బాసు డాన్సు
ఆ విషయంలొ బాసుని దాటటం,యొవరికి లేధు చాన్సు

సినమా మొత్తం కేక
సూపర్ హిట్ అనటం లొ లేదు ఏటువంటి డొక

కొందరి వళ్ళా టాక్ వొస్తుంది మిక్సుడు
ఏవరు ఏలా అన్న సినిమ సూపర్ డూపర్ హిట్ అనేది ఫిక్సుడు

ఏటియంగా కుమ్మేసాడు శ్రికాంతూ
100% నటించాడు తన వంతూ

మొదటిసారిగా నటిచింది కరిష్మా
చూపించింది తన చెరిష్మా

చిరుకి గాంధిజి గురించి చదవటం వళ్ళ కనిపిస్తాడు గాంధిజి
అప్పటి నుంచి చిరుని అహింసా వాదం లొకి తీసుక వెళ్తాడు బాపుజి

అప్పటి నుంచి అహింసకి పడుతుంది శ్రికారం
పడుతుంది చిరు హ్రుదయంలొ గాంధి వొంకారం

అప్పటినుంచి వెళ్తాడు చిరు బాపు బాట
చిరు ఆడుకుంటాడు ఒక రాజలింగాని ఒక ఆట

అప్పటి నుంచి నొ దాదగిరి
ప్రెమతొ వొన్ళీ గాందిగిరి

చిరు దొర్జన్యం చేస్తాడు అనుకుంటాడు రాజలింగం
కాని చిరు అహింసతొ వొచ్చి వాడి అలొచనకి భంగం

మొదటిగా చిరు వింటాడు రొహిత్ కధ
గాంధిగిరితొ తీరుస్తాడు తన వ్యధ

చివరిలొ వుంటుంది పవన్ సుప్ప్రేజ్
చేస్తాడు అందరిని మెస్మరేజ్

మెస్సేజుతొ అందిచాడు బాస్ మనకు ఒక చిరు కానుక
ఆ మెస్సేజును జనంలొ తీసుకొని వెళ్ళటానికి వుందాం మనం బాసు వెనుక

No comments: